శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 8 జూన్ 2018 (16:52 IST)

నానితో నాది కామం స్టోరీ... విడుదల చేస్తా... పెద్ద బొట్టు పెట్టుకుని శ్రీరెడ్డి మరీ...

శ్రీరెడ్డి రోజురోజుకీ తన ఫేస్ బుక్ పేజీ లైవ్‌లో హీరో నాని గురించి ఆరోపణలు చేస్తోంది. తాజాగా శుక్రవారం నాడు ఫేస్ బుక్ లైవ్‌లో పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించింది. నానితో తనకున్నది డర్టీ పిక్చర్ అనేకంటే కామం స్టోరీ అంటే బాగుంటుందని వ్యాఖ్యానించింది. నా

శ్రీరెడ్డి రోజురోజుకీ తన ఫేస్ బుక్ పేజీ లైవ్‌లో హీరో నాని గురించి ఆరోపణలు చేస్తోంది. తాజాగా శుక్రవారం నాడు ఫేస్ బుక్ లైవ్‌లో పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించింది. నానితో తనకున్నది డర్టీ పిక్చర్ అనేకంటే కామం స్టోరీ అంటే బాగుంటుందని వ్యాఖ్యానించింది. నాకు వచ్చే ఆఫర్లను నాని తొక్కేస్తున్నాడు కనకు అతడి కామం స్టోరీని మొత్తాన్ని బయటపెడ్తానంటూ చెప్పుకొచ్చింది. 
 
గతంలో నానితో ఎఫైర్ ఉండేదని చెప్పిన శ్రీరెడ్డి నాని నిజ స్వరూపం ఇది కాదని వ్యాఖ్యానించింది. మంచోడిలా బిల్డప్పులు వద్దు నానీ... నువ్వేదో మంచోడిలాగా బిల్డప్పులు దొబ్బుతున్నావు కదా. తప్పకుండా నువ్వు చేసిన పనులు, నువ్వు ఎవరితో తిరిగావో, వాళ్లకు ఉన్న అలవాట్లు అన్నీ బయటపెడతాను అంటూ వ్యాఖ్యలు చేసింది. 
 
నిజం చెబితే చంపేస్తారా..? నేను దేనికైనా సిద్ధమే. వాటిని ఎదుర్కొనేందుకే ఇంట్లో పూజలు చేస్తున్నా. అందుకే ఈ బొట్టూ ఈ అవతారం అని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.