సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (15:26 IST)

'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నుంచి సన్నీ లియోనీకి బంపర్ ఆఫర్!

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అడల్ట్ స్టార్ సన్నీ లియోన్. ప్రస్తుతం తన బయోపిక్‌లో రెండో భాగం షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సన్నీ లియోనీకి మరొక బంపర్ ఆఫర్ వరించింది.

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అడల్ట్ స్టార్ సన్నీ లియోన్. ప్రస్తుతం తన బయోపిక్‌లో రెండో భాగం షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సన్నీ లియోనీకి మరొక బంపర్ ఆఫర్ వరించింది. హాలీవుడ్‌లో విజయవంతంగా కొనసాగుతున్న టీవీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'.
 
ఈ సిరీస్ తర్వాతి సీజన్‌లో సన్నీ లియోనీకి కూడ ఒక పాత్ర దొరికిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. టీవీ సిరీస్‌కు సంబంధించి కాస్టింగ్ టీమ్ సన్నీకి ఫోన్ చేసి చివరి నిముషంలో మీకు పాత్రను కేటాయించడం జరిగిందని అన్నారట. ఆ మాటతో తనకు ఒక్క నిముషం ఏమీ అర్థం కాలేదని, చాలా హ్యాపీగా ఫీలయ్యానని సన్నీ చెప్పుకొచ్చింది.