1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Vijay Devarakonda, Samantha Khushi schedule update has come

విజయ్ దేవరకొండ, స‌మంత ఖుషి షెడ్యూల్ అప్‌డేట్ వ‌చ్చింది (video)

Vijay Devarakonda, Samantha and others
Vijay Devarakonda, Samantha and others
లైగ‌ర్ సినిమా త‌ర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `ఖుషి. క‌శ్మీర్ నేప‌థ్యంలో సాగుతోన్న ఈ చిత్రం మొద‌టి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర‌యూనిట్ సోష‌ల్‌మీడియా వేదిక‌గా తెలియ‌జేస్తూ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. `కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో` జ‌ర‌ప‌నున్నామ‌ని అందులో పేర్కొంది. 
 
Kushi team at kashmir
Kushi team at kashmir
దర్శకుడు శివ నిర్వాణ నేతృత్వంలో తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “ఖుషి”.  హీరోయిన్ సమంత నటిస్తుస్తోంది. ఇందులో వీరిద్ద‌రి ప్రేమ‌క‌థ హైలైట్ కానున్న‌ద‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి హీషమ్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

 
About Writer
డీవీ