సంబంధిత వార్తలు
- దాస్ కా ధమ్కీ నుంచి ఓ డాలర్ పిలగా పాటతో మెస్మరైజ్ చేసిన మంగ్లీ
- విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ దాస్ కా ధమ్కీ షూటింగ్ పూర్తి
- 5డీ కెమెరాలతో షార్ట్ ఫిలింస్ చేసేవాళ్ళం : హీరో విశ్వక్ సేన్
- బుట్టబొమ్మలో నేను నటించాల్సి ఉంది కానీ.. : విశ్వక్ సేన్
- బాలకృష్ణ గారి హయ్యెస్ట్ గ్రాసర్ వీరసింహరెడ్డి : నిర్మాత నవీన్ యెర్నేని
విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ డేట్ ఫిక్స్
Vishwak Sen
అత్యంత భారీ బడ్జెట్‌తో వున్నత నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రానికి విశ్వక్ కథానాయకుడు, దర్శకుడు నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది
మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, రామ్ మిరియాల మావా బ్రో పాటను స్పెషల్ గా కంపోజ్ చేశారు. థియేట్రికల్ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది.
వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని దినేష్ కె బాబు నిర్వహిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా అన్వర్ అలీ ఎడిటర్.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ప్రముఖ తారాగణం.
తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్
తర్వాతి కథనం
