1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Why Pawan Kalyan suddenly shaved his beard?

అమ్మ కొడుతుందని పవన్ కళ్యాణ్ అలా చేశారా?

Pawan Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొన్నటి వరకూ గుబురు గెడ్డం పెంచుకుని ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఐతే అకస్మాత్తుగా ఆ గెడ్డం తీసేసి ట్రిమ్‌గా మారిపోయారు.
 
ఇలా ఆయన ఎందుకు మారారయా అనే చర్చ జరుగుతోంది. కొందరు మాత్రం ఇలా చెప్పేస్తున్నారు. ఏ పిల్లవాడైనా అమ్మ ముందు చాలా నీట్‌గా వుండాలని ప్రయత్నిస్తాడు. శుభ్రంగా లేకపోతే అమ్మ కొడుతుందని భయం. 
 
అర్థమైంది కదా... తాజా పవన్ కల్యామ్ మాతృమూర్తి అంజనాదేవి పార్టీకి రూ. 4 లక్షల విరాళం ఇచ్చారు. ఈ చెక్కును ఇచ్చేందుకు అమ్మ వస్తుందని తెలిసి పవన్ కళ్యాణ్ గబగబా గెడ్డాన్ని తీసేసి నీట్‌గా మారిపోయారు. అదండీ సంగతి.
తర్వాతి కథనం
పవన్ కళ్యాణ్‌ నన్ను అందుకు ఒప్పించారు : రేణుదేశాయ్