ఈసారి రాధే శ్యామ్ జాతకం ఫలిస్తుందా!
Radhe Shyam
కానీ ఇప్పటివరకు రాధే శ్యామ్ మరో డేట్ను ప్రకటించలేదు. అసలే జాతకాలపై కథ కాబట్టి జ్యోతిష్కుడు చెప్పిన సారాంశం బట్టి ఈ ఏడాది జూన్ లోపల విడుదలవ్వాల్సి వుంది. అందుకేమో ఇంకా ఆలస్యం చేస్తున్నారు. తాజాగా రాధే శ్యామ్ సినిమా డేట్ను ప్రకటించేదిశగా చిత్ర నిర్మాతలు వున్నారని తెలుస్తోంది. ఇందుకు మార్చి 11వ తేదీ అనుకూలంగా వున్నట్లు తెలుస్తోంది. దానిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సివుంది. నలుగురు సంగీత దర్శకులు బాణీలు సమకూర్చిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు.

