కేజీఎఫ్ 3 చిత్రం గురించి యష్ కామెంట్
Prabhas-Yash
షూటింగ్ జరిగినప్పుడు దర్శకుడు ప్రశాంత్‌తో చాలా సీన్స్ గురించి చర్చించాం. కొన్ని వర్కవుట్ కాలేదు. అవన్నీ ఇప్పటికీ హైలైట్ అవుతాయనే నమ్మకముంది. అందుకే వాటిని మూడో పార్ట్‌లో పెడతామని ఆలోచిస్తున్నాం. అయితే కేజీఎఫ్ 3 వర్కవుట్ కావడానికి చాలా టైం పడుతుంది. అది ఎప్పుడు ఏమిటి అనేది త్వరలో తెలియజేస్తామని అన్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ బిజీ అయ్యాడు. ప్రభాస్‌తో సినిమా చేబోతున్నాడు. మరి ఆ సినిమా పూర్తయ్యాక యష్‌తో సినిమా వుంటుందేమో చూడాలి.
