ఎదురింటబ్బాయి కన్నుకొడుతున్నాడు
"నాన్నా...! ఎదురింటబ్బాయి నాకు కన్నుకొడుతున్నాడు..." అంది కూతురు.
"వాడెప్పుడూ అంతే నమ్మా... ఏదో ఒకటి తీసుకొని ఎవరో ఒకర్ని కొడుతూనే ఉంటాడు. ఈ సారి నువ్వుకూడా కొట్టేయ్..." పరాధ్యానంగా అన్నాడు తండ్రి.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
