1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 మార్చి 2017 (18:57 IST)

సూర్యుడు భూమికి దగ్గరగా ఎందుకు రాలేదు?

"ఓ ఇంటర్వ్యూలో అధికారి కాండిడేట్‌ని ఇలా ప్రశ్నించాడు.. "ఏవయ్యా.. సూర్యుడు భూమికి అంత దూరంలో ఎందుకు ఉన్నాడు..?" "పై నున్న సూర్యుడు భూమికి దగ్గరగా రావలసిన పనిలేదనుకుంటాను సార్..!" అన్నాడా కాండిడేట్..

"ఓ ఇంటర్వ్యూలో అధికారి కాండిడేట్‌ని ఇలా ప్రశ్నించాడు.. 
 
"ఏవయ్యా.. సూర్యుడు భూమికి అంత దూరంలో ఎందుకు ఉన్నాడు..?"
 
"పై నున్న సూర్యుడు భూమికి దగ్గరగా రావలసిన పనిలేదనుకుంటాను సార్..!" అన్నాడా కాండిడేట్..