శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (12:59 IST)

జనకుడి ధనస్సు విరిచిందెవరు?

ఒక స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతోంది. ఇన్స్పెక్టరు, హెడ్మాస్టర్ మరియు ఆ క్లాసు మాష్టారు ఒక తరగతిలో ప్రశ్నలు వేస్తున్నారు.
 
ఇన్స్పెక్టరు : ఒరేయ్! జనకుడి ధనస్సును ఎవరు విరిచార్రా!
 
పిల్లవాడు : (భయపడుతూ) సార్! నే.... విరవ.. లేదండీ!
 
ఇన్స్పెక్టర్ : నెక్ట్స్
 
తరువాతి పిల్లవాడు : వాడే విరిచాడండీ! అబద్దాలాడుతున్నాడు. 
 
ఇన్స్పెక్టరుకు మతిపోయి మాష్టారుకేసి తిరిగారు.