సంబంధిత వార్తలు
- సెల్ఫీ వీడియో కోసం వాటర్ ఫాల్స్‌లో దూకిన మాజీ ఆర్మీ జవాన్.. రెండు తర్వాత... (Video)
- చాందిని చౌదరి, అజయ్ ఘోష్ ల మ్యూజిక్ షాప్ మూర్తి రివ్యూ
- షణ్ముఖ్ జస్వంత్ తో న్యూ ఒరిజినల్ని అనౌన్స్ చేసిన ETV విన్
- విజయ్ సేతుపతి 50వ మైల్ స్టోన్ మూవీ 'మహారాజా
- నవ్వించేలా, ఏడిపించేలా ఎమోషనల్ గా మ్యూజిక్ షాప్ మూర్తి ట్రైలర్
ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్
powrusham team
ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో డాక్టర్ ఒలంపియా ఏ.జెలినీ, హాలీవుడ్ హీరోయిన్, సింగర్ ల్యూబా పామ్, అంబర్ మార్టినేజ్, సాగే, హాలీవుడ్ లక్స్ ఏంజెల్స్ స్టూడియోస్ కో- ప్రొడ్యూసర్ లెన్నీ విటుల్లి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
"పౌరుషం - ది మ్యాన్‌హుడ్" ట్రైలర్‌ను చూస్తుంటే.. ఉమ్మడి కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లు, పాత సంప్రదాయాలను ప్రశ్నించేలా ఉంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ ఉంటాయని ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు మేకర్స్. నేటి సమాజాన్ని ఆకర్షించే సన్నివేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది.
నటీనటులు : సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, ఆమని, గీత రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, , జబర్దస్త్ హీనా, జబర్దస్త్ కట్టప్ప, బాల గంగాధర్, వైజాగ్ షరీఫ్, లక్ష్మి, రవి వర్మ తదితరులు
