1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
  4. Meda Meeda Abbayi Teaser

'మేడ మీద అబ్బాయి'గా వస్తున్న అల్లరి నరేష్ (Teaser)

కామెడీతో కితకితలు పెట్టే అల్లరి నరేష్‌కు గతకొంతకాలంగా సరైన హిట్ కోసం పరితపిస్తున్నాడు. స్పూఫ్ కామెడీతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే ఈ కమెడియన్ ఇపుడు "మేడ మీద అబ్బాయి"గా ప్రేక్షకుల ముందుకు రాను

Meda Meeda Abbayi Teaser
కామెడీతో కితకితలు పెట్టే అల్లరి నరేష్‌కు గతకొంతకాలంగా సరైన హిట్ కోసం పరితపిస్తున్నాడు. స్పూఫ్ కామెడీతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే ఈ కమెడియన్ ఇపుడు "మేడ మీద అబ్బాయి"గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 
 
తాజాగా "ఒరు వడక్కన్ సెల్ఫీ" అనే మలయాళ సినిమాను ప్రజీత్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'మేడ మీద అబ్బాయి' అనే టైటిల్ పెట్టారు. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రం నరేష్ కెరీర్‌లో 53వది కాగా ఇందులో నిఖిల్ విమల్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షాన్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 
 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వెంటిలేటర్‌పై దిగ్గజ నటుడు దిలీప్ కుమార్.. కండిషన్ క్రిటికల్...!