1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
  4. Brahmostvalu 2016, Hamsa Vahanam, Tirumala

సరస్వతి దేవి రూపంలో శ్రీవారు... బ్రహ్మోత్సవాలు 2016(వీడియో)

బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి తిరుమల వెంకన్న సరస్వతి రూపంలో విహరించారు. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకూ హంసవాహనంలో తిరిగారు. మంచి గుణం, విద్య మనిషికి ఎంత అవసరమో, లేనివారికి విజ్ఞానాన్ని అందించే సరస్వతి రూపంలో మలయప్ప స్వామిగా భక్తులను ఆశీర్వదించ

Brahmostvalu 2016
బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి తిరుమల వెంకన్న సరస్వతి రూపంలో విహరించారు. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకూ హంసవాహనంలో తిరిగారు. మంచి గుణం, విద్య మనిషికి ఎంత అవసరమో, లేనివారికి విజ్ఞానాన్ని అందించే సరస్వతి రూపంలో మలయప్ప స్వామిగా భక్తులను ఆశీర్వదించారు. ఈ రూపంలో స్వామిని కొలిచేందుకు భక్తులు దేశవిదేశాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. 
 
విద్యార్థులు ఎక్కువగా ఈ సేవకు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను తీసుకుని ఈ సేవకు వచ్చేందుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చారు. దేవేరులు లేకుండా వేంకటేశ్వరుడు ఒక్కడే తిరువీధుల్లో తిరుగుతూ దర్శనం ఇచ్చారు.
About Writer
ttdj
తర్వాతి కథనం
సింహ వాహనంపై శ్రీవారు... భక్తుడికి సింహబలం ఉంటేనే...(వీడియో)