Webdunia Special 08

Notifications

  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08



ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్సనల్ విషయాలపై నో కామెంట్.. టీడీపీ, వైకాపా సైలెంట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్సనల్ విషయాలపై నో కామెంట్.. టీడీపీ, వైకాపా సైలెంట్ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై స్పందించకూడదనే విధానాన్ని టీడీపీ, వైసీపీ రెండూ అనుసరిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. ఈ మేరకు తన పార్టీ నాయకులకు, సోషల్ మీడియా విభాగం వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయానికి వారు ఎంతకాలం కట్టుబడి ఉంటారనేది అస్పష్టం. ఒకవేళ వైకాపా చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, గతంలో మాదిరిగానే వ్యాఖ్యలు చేస్తే, ఈ ఆదేశాలు కేవలం మాటలకే పరిమితమవుతాయి. ప్రస్తుతానికి మాత్రం, పవన్ వ్యక్తిగత జీవితంపై ఎటువంటి స్పందన తెలియజేయకూడదనే విధానాన్ని ఆ పార్టీ పాటిస్తోంది.

పవన్‌ కల్యాణ్‌తో ఆ 14 ఏళ్లు.. శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసంతో పోల్చిన రేణూ దేశాయ్

Pawan to become an ascetic?: పవన్ కళ్యాణ్ సర్వసంగ పరిత్యాగిగా మారబోతున్నారా? దేశ ప్రధాని అవుతారా?