మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By tj
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2017 (14:18 IST)

శ్రీవారి గజ వాహన సేవ.. దర్శించుకుంటే ఫలితం ఏమిటి (వీడియో)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజ వాహనారూఢుడైన స్వామి

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగి పోతుందని భక్తుల విశ్వాసం.

బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు గజ వాహనంలో శ్రీవారు తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. ఈ వాహన సేవకు సంబంధించిన ప్రాశస్త్యం, శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగే వైనాన్ని వీడియో ద్వారా చూడండి.