శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By TJ
Last Modified: శనివారం, 30 సెప్టెంబరు 2017 (20:14 IST)

అద్భుతం.. శ్రీవారి బ్రహ్మోత్సవాల స్వాగత దీపాలను చూడండి( వీడియో)

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గరుడ విగ్రహంతో పాటు సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ రంగులలో విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశారు. తిరుమలకు వెళ్ళే భక్తులు లైటిం

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గరుడ విగ్రహంతో పాటు సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ రంగులలో విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశారు. తిరుమలకు వెళ్ళే భక్తులు లైటింగ్ షోను చూస్తూ భక్తిపారవశ్యంలోకి వెళ్ళిపోతున్నారు. 
 
శ్రీ వేంకటేశ్వరుడు, పద్మావతి అమ్మవారి ప్రతిమతో ఉన్న విద్యుత్ దీపాలు, ఓం నమోవెంకటేశాయ అంటూ స్వామివారి నామాన్ని కీర్తించేలా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు అటు స్థానికులను, ఇటు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చూడండి వీడియో...