ప్రసూతి సెలవుల తర్వాత విధులకు న్యూస్ రీడర్.. ఆ బాబుకు మధురమైన క్షణం.. ఎలా? (video)
Woman
అలాగే ఓ న్యూస్ రీడర్‌కు చెందిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రసూతి సెలవుల అనంతరం ఆమె ఆఫీసుకు వెళ్తుంటే దుఃఖంతో ఏడుపును ఆపుకోలేకపోయింది. ఉద్యోగం చేసే తల్లిగా ఆమె బాధ్యత మొదలవుతుండటం ఓవైపు.. మరోవైపు తన బిడ్డను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి.
A mothers emotional return from maternity leave turns into a sweet milestone as her little one watches her on TV for the very first time. ????❤️ pic.twitter.com/0dsHp905T4
— King (@King_Ikshvaku) July 23, 2026
ఇక దారి లేకుండా ఆ న్యూస్ రీడర్ బిడ్డను వదిలి ఆఫీసుకు వెళ్లిన సందర్భంలో ఏర్పడిన భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంకా ప్రసూతి సెలవు తర్వాత తల్లి తిరిగి విధుల్లో చేరడం ఒక భావోద్వేగ ఘట్టం. అయితే, ఆమె చిన్నారి టీవీలో ఆమెను మొదటిసారిగా చూడటంతో ఆ సందర్భం ఒక మధురమైన మైలురాయిగా మారింది.
