1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Discover video of Student kissing Lady Teacher

తరగతి గదిలో పబ్లిక్‌గా టీచర్ బుగ్గపై ముద్దు పెట్టిన స్టూడెంట్ (వీడియో వైరల్)

student kiss
తరగతి గదిలో చిన్నపిల్లలు చేసే అల్లరి చేష్టలు ఎంతో ముద్దుముద్దుగా ఉంటాయి. అలాంటివారిని టీచర్లు కూడా ఆటపట్టిస్తుంటారు. తాజాగా ఓ బుడ్డోడిని ఒక అందమైన టీచరమ్మ అల్లరి చేసింది. ఆ బుడ్డోడిని అడిగి మరీ తన బుగ్గపై ముద్దులు పెట్టించుకుంది. 
 
ఇంతకీ ఆ బుడ్డోడు చేసిన తప్పు ఏంటో తెలియదు. బహుశా తరగతి గదిలో అల్లరి పనులు చేశాడో లేక హోం వర్క్ పూర్తి చేయలేదో తెలియదు. ఆ చిన్నోడిని తన వద్దకు పిలిచిన టీచరమ్మ పలు ప్రశ్నలు అడగ్గా, వాడు సారీ టీచర్ క్షమించు అంటూ ప్రాధేయపడతాడు. 
 
అతని చేష్టలను చూసిన టీచర్.. మరింత ముద్దుగా బుంగర మూతి పెట్టుకుని తన రెండు బుగ్గలపై ముద్దులు పెట్టించుకుంటుంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఉత్తర భారతదేశంలోని ఓ రాష్ట్రంలోని స్కూల్‌లో జరిగిన సంఘటన. ఆ స్కూల్ పేరు, టీచర్, విద్యార్థి పేరు మాత్రం బయటకు రాలేదు. ఆ వీడియోను మీరు కూడా చూడండి. 


 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మధ్యప్రదేశ్‌ : భార్య ప్రైవేట్ పార్ట్‌లో ఫెవిక్విక్‌ పెట్టిన డ్రగ్ అడిక్ట్ భర్త