సంబంధిత వార్తలు
- కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుంది, తిరుమల శ్రీవారు కళకళ: శివాజి
- UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌లు రెడీ
- పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)
- TTD: అలిపిరి వద్ద తనిఖీల్లో జాప్యం.. ఇకపై అలాంటి ఇబ్బందులకు చెక్.. ఎలా?
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్: భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సులు
Divvela Madhuri: ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక.. లంగా వోణిలో దివ్వెల మాధురి.. వీడియో వైరల్
Divvela Madhuri
ఇదిలా ఉంటే ఇద్దరికీ ఇప్పటికే వివాహాలు జరిగినా.. విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విడాకులు రాగానే వివాహం చేసుకుంటామని ప్రకటించారు. ఈ జంట ఇటీవలే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. భారీ ఎత్తున ఓ బట్టల షాపు కూడా ప్రారంభించారు. అయితే ఈ షాప్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల ఈ బట్టల షాపు ఆఫర్స్‌కు సంబంధించిన రీల్స్‌లో దివ్వెల మాధురి కనిపించారు. ఈ వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ఇంకా ఓ ఇంటర్వ్యూలో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వైకాపాలో తమను ఎదగనీయకుండా తొక్కేశారన్నారు.
