గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: బుధవారం, 16 జనవరి 2019 (14:00 IST)

హైదరాబాద్ అమ్మాయి అనీషాతో విశాల్ పెళ్లి ఖాయం(ఫోటోలు)

కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి ఎవరితో అనే విషయంపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్ ను పెళ్లి చేసుకుంటారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. చివరికి ఈ రూమర్లన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ విశాల్, హైదరాబాద్ అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు అఫీషియల్ వార్త బయటకు వచ్చింది. చూడండి ఆ ఫోటోలు,.