సంబంధిత వార్తలు
- భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని... బాధతో అది కోసుకున్న భర్త
- 19 యేళ్ళ యువతిపై 52 యేళ్ళ వ్యక్తి లైంగికదాడి.. ప్రైవేట్ భాగాల్లో...
- టిక్ టాక్‌లో పరిచయమైన స్నేహితురాళ్లు.. వ్యభిచారం చేయమంటూ ఒత్తిడి
- హిందూ యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న పాక్ యువకుడు
- పూజా మందిరంలో పార్వతీపరమేశ్వరుని కుటుంబం ఫోటో వుంటే?
చచ్చినట్లు పడుకున్నాడు... పులి నోటి దాకా వెళ్లి తప్పించుకున్నాడు- video
మమ్మీ సమీపంలోని బండారా జిల్లాలోని ఒక పొలంలో గత కొన్ని రోజులుగా పెద్దపులి తిరుగుతోంది. మధ్యాహ్నం పొలంలో పనిచేస్తున్న సమయంలో అటుగా వచ్చిన పులిని చూసి జనం గుమిగూడారు. పొలాల్లో చెల్లాచెదురుగా నిలబడి అరుస్తూ వున్న సమయంలో ఆ కేకలకు పులి దౌడు తీసింది. గట్టుపై వున్న ఓ వ్యక్తిపై పంజా విసరడంతో అతడు పడిపోయాడు.
వెంటనే అతడిని పట్టుకుని ముందుకు సాగుతున్న తరుణంలో అక్కడ వున్న జనం పెద్దగా కేకలు వేయడంతో భయంతో ఆ పులి పరుగు తీసింది. దీనితో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడండి వీడియో...
Indian man survives coming face to face with a tiger by playing deadhttps://t.co/pKI2DpBsBxpic.twitter.com/USnrqoSdmT
— RT (@RT_com) January 28, 2020
