శనివారం, 20 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
ట్రెండింగ్
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 23 జనవరి 2023 (12:59 IST)
నేతాజీ సుభాష్ చంద్రబోస్.. రాష్ట్రపతి కావడం జాతిపితకు ఇష్టం లేదట!
:
టాలీవుడ్ లేటెస్ట్
Suhasini : వినోద్ కుమార్, సుహాసిని కాంబినేషన్ లో సినిమా
వందకు పైగా సినిమాలు చేసిన అనుభవంతో దర్శకుడు చెప్పిన కథ విని చాలా ఎగ్జైట్ అయ్యా. మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం వుందని సీనియర్ నటుడు వినోద్ కుమార్ తెలియజేస్తున్నారు. సన్ ఆఫ్ మూవీ లో నటిస్తున్న ఆయనను పలుకరిస్తే ఇలా తెలియజేస్తున్నారు. నేడు టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్ వచ్చారు.
Sampoornesh Babu: నాని చిత్రం ది ప్యారడైజ్ లో సంపూర్ణేశ్ బాబు లుక్
నేచురల్ స్టార్ నాని తాజా సినిమా ది ప్యారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఇంతకుముందు నాని గెటప్ కు సంబంధించిన స్టిల్స్ విడుదల చేశారు. రగ్గడ్ మీసం, గెడ్డం, రెండు జడలతో కనిపించిన నాని అదిరిపోయే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంపూర్ణశ్ బాబు లుక్ విడుదలచేశారు.
Vijay Antony: బుకీ నుంచి విజయ్ ఆంటోనీ ఆలపించిన బ్రేకప్ యాంథమ్ రిలీజ్
తాజాగా మేకర్స్ 'బుకీ' బ్రేకప్ యాంథమ్ తొక్కలో మనసు పగిలేనే సాంగ్ ని రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని ఈ సాంగ్ ని అద్భుతమైన వైబ్ తో కంపోజ్ చేశారు. విజయ్ ఆంటోని, ఖరెస్మా రవిచంద్రన్ ఎనర్జిటిక్ వోకల్స్ ఆకట్టుకున్నాయి. భాష్యశ్రీ సాహిత్యం క్యాచిగా వుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ గా హిట్ అయ్యింది.
'దురంధర్' చిత్రాన్ని చూసి పాఠాలు నేర్చుకోండి : రాంగోపాల్ వర్మ
ఇటీవల హిందీలో విడుదలైన 'దురంధర్' చిత్రాన్ని చూసి ప్రతి ఒక్కరూ గుణపాఠాలు నేర్చుకోవాలని ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ హితవు పలికారు.
మంచి ఛాన్స్ లభిస్తే రీఎంట్రీ : రకుల్ ప్రీత్ సింగ్
తనకు మంచి కథతో పాటు ఛాన్స్ లభిస్తే మళ్లీ రీఎంట్రీ ఇస్తానని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఒకపుడు ఓ క్రేజీ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగిన రకుల్ ప్రీత్ సింగ్... ఇటీవల నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
winter beauty tips, కలబందతో సౌందర్యం
కలబందతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కలబంద లేదా అలోవెరాను ఎక్కువగా సౌందర్య సాధనంగా వాడుతుంటారు. ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాము. కలబందలో విటమిన్ సి, విటమిన్ ఇ, బీటాకెరొటిన్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ముడతలను, మొటిమలు వంటి సమస్యలను నివారించి చర్మాన్ని ఆరోగ్యంగా, ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. కలబంద గుజ్జులో కాస్త బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసి కొద్దిసేపాగాక కడిగిస్తే వృద్దాప్య ఛాయలను నివారించి యవ్వనంగా కనపడేలా చేస్తుంది. కలబంద గుజ్జు, బియ్యపు పిండి కలిపిన పేస్టు వారానికి రెండుసార్లు మర్దిస్తే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలను తొలగించుకోవచ్చు.
గుంటూరులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
గుంటూరు: భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా గుంటూరులో జానపద సాంస్కృతిక సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించింది. గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జానపద సాంస్కృతిక సంబరాలు కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా, తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే వేదికలా మారాయి. స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి వేంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు జానపద ర్యాలీతో ఈ సంబరాలు ప్రారంభమయ్యాయి.
కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గేందుకు సాయపడే అలసందలు
అలసందలులో పోషక విలువలు అమోఘంగా ఉంటాయి. దీనిలోని పీచుపదార్దం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. అలసందలులో ఉన్న ఆరోగ్యప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. అలసందల్లో అధిక ఫైబర్ కలిగి ఉండడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. అలసందల్లో పుష్కలంగా లభించే మిటమిన్ కె మెదడు చురుకుగా పని చేయడంలో దోహదపడుతుంది. అలసందల్లో ఉండే ఐరన్, మెగ్నీషియం ఎనర్జీ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. మధుమేహంతో బాధపడే వారికి లో-గ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. అలసందలు తినటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.
కేన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్ష... ఖర్చు ఎంతంటే?
ప్రపంచ ప్రజలను కేన్సర్ మహమ్మారి వణికిస్తోంది. ఈ వ్యాధి బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. అయితే, ఈ వ్యాధి శరీరంలో ఉందో లేదో ముందస్తుగా తెలుసుకునేందుకు అధునాతన పరీక్ష ఒకటి అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ.1000 ఖర్చుతో ఈ పరీక్షను చేసుకోవచ్చు.
బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?
బాదములు. బాదం పప్పులతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే వాటిని వదిలిపెట్టరు. వీటిని తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ప్రతిరోజు 4 బాదం పప్పులు తింటుంటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. కేశాలు బలంగా వుండేందుకు బాదములు సాయపడతాయి. బాదం పప్పులు తింటుంటే గుండె సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. చర్మంపై ముడతలు రాకుండా కాంతివంతంగా వుంచేందుకు బాదములు దోహదపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ 4 బాదం పప్పులు తింటుంటే ప్రయోజనం వుంటుంది. మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి బాదములు ఉపయోగపడతాయి.