సంబంధిత వార్తలు
- భారత్లో 14వేల మార్కు దాటిన కరోనా.. ఏపీలో 796, తెలంగాణలో 985 కేసులు
- కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు అప్రమత్తంగా ఉండాలి : ప్రధాని మోడీ
- చైనాకు షాకిచ్చిన మహారాష్ట్ర : రూ.5 వేల కోట్ల ఒప్పందాలు రద్దు
- యూపీ ఆశ్రమంలో కరోనా కలకలం.. గర్భిణీలపై అనుమానం.. హెచ్ఐవీ పాజిటివ్ కూడా..?
- రామ జన్మభూమి అయోధ్యలో భూమి పూజ.. శరవేగంగా పనులు
అందమైన ఎరుపు రంగు పాము.. మెరిసిపోతున్న శరీరంతో.. ఫోటోలు వైరల్
Red Coral Kukri snake
ఈ పాము చాలా అందమైన అరుదైన పాముగా అధికారులు చెప్తున్నారు. ఈ తరహా పామును ఇదే ప్రాంతంలో 1936లో తొలిసారిగా చూశారు. తాజాగా, వర్షం కురిసిన అనంతరం సిబ్బంది నివాస గృహాల వద్ద ఈ పాము దర్శనమిచ్చింది.
వివరాల్లోకి వెళితే.. లక్షింపూర్ ఖేరీలో ఉన్న అభయారణ్యంలో రెండ్రోజుల క్రితం ఈ పాము అటవీ సిబ్బంది కంటబడింది. మెరిసిపోతున్న శరీరంతో, ఎంతో అందంగా ఉన్న ఆ పామును ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ పామును ''రెడ్ కోరల్ కుక్రీ'' అంటారని వన్యప్రాణి నిపుణులు తెలిపారు. దీని శాస్త్రీయనామం 'ఒలిగోడోన్ ఖెరినెన్సిస్' అని వారు చెప్తున్నారు.
తర్వాతి కథనం
