సంబంధిత వార్తలు
- మయాంక్ పక్కటెముకలకు బలంగా తాకిన బాల్.. అయ్యబాబోయ్! (video)
- విజయ్ దేవరకొండ, సమంత ఖుషి షెడ్యూల్ అప్డేట్ వచ్చింది (video)
- కేన్స్ కార్పెట్‌పై పూజా హెగ్డేకు చేదు అనుభవం.. అవన్నీ కనిపించలేదట! (video)
- ఒన్స్ అపాన్ ఏ టైమ్.. ఘోస్ట్..అంటూ విడుదలైన విక్రమ్ ట్రైలర్ అదుర్స్ (video)
- విరాట్ కోహ్లీ అదుర్స్.. 7000 పరుగులతో అరుదైన రికార్డ్ (video)
మెక్‌డొనాల్డ్స్ శీతల పానీయంలో బల్లి..
Mc donald
పరీక్ష కోసం అవుట్‌లెట్ నుంచి శీతల పానీయాల నమూనాలను సేకరించి.. ఆ తర్వాత అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత శనివారం గుజరాత్‌లోని సోలా మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌ను సీలు చేసింది.
కస్టమర్ భార్గవ జోషి తన శీతల పానీయంలో బల్లి ఈదుతున్న వీడియోను శనివారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భార్గవ జోషి.. అతని స్నేహితులు సోలాలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో తమ ఫిర్యాదును ఎవరూ తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.
అయితే కూల్ డ్రింక్ కోసం చెల్లించిన రూ. 300 వాపసు ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత భార్గవ జోషి అహ్మదాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
