రోడ్డుపైనే మాసిన బట్టలతో రొమాన్స్ చేసుకున్న యంగ్ లవర్స్.. ఎవరంటే? (video)
Love
ఈ వీడియోలో రోడ్డుపై నివసించే బాలబాలికల ప్రేమకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఫుట్ పాత్‌లపై నివసించే ఆ బాలిబాలికలు చూసేందుకు మాసిన బట్టలతో కనిపిస్తున్నారు.
అయితే గొప్ప ప్రేమికులకు తాము తీసిపోమన్నట్టు.. రోడ్డుపై రొమాన్స్ చేసుకుంటూ కనిపించారు. వీరి రొమాన్స్ వీడియోను ఎవరో వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
My Friend: Vadiki Kuda Lover Undi Kadara????
— MawaNuvvuThopu (@MawaNuvvuThopu) June 26, 2025
Me: Vallu Love Cheskunnake Ala Ayipoyara???????? pic.twitter.com/7H7tuLAFVG
