Astrology Zodiac Aries Mrg.htm

Notifications

మేషం మేషం
దాంపత్య జీవితం

మేష రాశి వారు ఎంత కష్టపడైనా పని సాధించాలనే ఆకాంక్ష అధికంగా ఉంటుంది. ఏదైనా తలుచుకుంటే పూర్తయ్యేదాకా నిద్రపోరు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండంటంవల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనస్సులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి.

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ

మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీనీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. నీట్ అభ్యర్థుల కుటుంబాలు దీని కోసం చేసిన మొత్తం ఖర్చు రూ. 1.3 లక్షల కోట్లు ఉంటుందని, ఇది దాదాపు భారతదేశ విద్యా బడ్జెట్‌కు సమానమని ఆయన తెలిపారు. "మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? పోలీసులు వారిని కొట్టడానికి, వారిపై తుపాకులు గురిపెట్టడానికి వారు చేసిన తప్పేంటి?" అని రాహుల్ ప్రశ్నించారు. దేశ విద్యార్థులుగా తమకు న్యాయబద్ధమైన విద్యా విధానం లభించాలని, కానీ ప్రస్తుతం అది లేదు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు, పైగా పరీక్షకు చివరి నిమిషంలో ప్రశ్నపత్రం లీక్ అయిందని వారికి చెప్తున్నారు.

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లుజూలై 28న జరగనున్న వార్షిక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ కోసం చేసిన ఏర్పాట్లను జిల్లా అధికారులు మంగళవారం సమీక్షించారు. లుంబినీ పార్క్ నుండి సీతమ్మధార, మాధవధార, ఎన్‌ఎస్‌టీఎల్, గోశాల, తొలి పవంచ్ మీదుగా వెళ్లే 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని తనిఖీ చేశారు. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. ఈ మార్గం పొడవునా తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, వీధి దీపాలు, పార్కింగ్, కంట్రోల్ రూములు, సీసీటీవీ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు, సైన్‌బోర్డులు, చెత్త సేకరణ వాహనాలు, అంబులెన్సులు, పారిశుధ్యం కోసం తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రంచదువుల్లో రాణించాలన్నా, జ్ఞానాన్ని సముపార్జించాలన్నా దానికి హయగ్రీవుని ప్రార్థించాలి. భక్తితో ఆయనను ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే విద్యలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఆ శ్లోకాన్ని పఠిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ఈ శ్లోకాన్ని జపిస్తే జ్ఞానాన్ని పొందుగలుగుతారు. చదువులో ఏకాగ్రతను సాధిస్తారు. నిత్యం హయగ్రీవుని కొలిచేవారు మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. శ్రీ మహావిష్ణు అవతారమైన హయగ్రీవుడు జ్ఞాన సముద్రం. ఆయన వేదం యొక్క నాలుగు రూపాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు. హయగ్రీవుడు సరస్వతి దేవికి జ్ఞానాన్ని బోధించాడని పురాణాల్లో చెప్పబడింది.

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి