Friday, 16 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Astrology Zodiac Gemini Fin.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 16 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
జాతకం
దినఫలం
వారఫలం
మాసఫలం
వార్షిక ఫలం
మిధునం
ఆర్థిక స్థితి
ఈ రాశివారు అత్యంత ధనవంతులుగా ఉంటారు. ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు.
రాశి లక్షణాలు
శరీరం & ఆరోగ్యం
ఆర్థిక స్థితి
ఆదాయం మరియు అదృష్ణం
ప్రేమ సంబంధం
హాబీలు
వ్యాపారం
గుణగణాలు
అదృష్ట రంగు
ఆప్త మిత్రుడు
దాంపత్య జీవితం
లక్కీ స్టోన్
విద్య
గృహం మరియు కుటుంబం
లక్కీ నెంబర్
సహజమైన బలహీనతలు
వ్యక్తిత్వం
ఆరోగ్యం
లక్కీ డే
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
తాగునీటికి తంటాలు పడుతున్న నల్గొండ ప్రజలు.. మిషన్ భగీరథ విఫలం
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరా క్రమరహితంగా ఉండటం, నీటి లభ్యత తగ్గడం వల్ల, ఆ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడింది. నీటి పీడనం (వాటర్ ప్రెజర్) తగ్గడంతో, పంపింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న, ఎత్తైన ప్రాంతాల్లోని గ్రామాల్లో ఉన్న మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంకులను నింపడం సాధ్యపడటం లేదు.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు.. 27మంది అభ్యర్థులను ప్రకటించిన వైకాపా
ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 14 మునిసిపాలిటీలు, ఆరు నగర పంచాయతీలకు 27 మంది అభ్యర్థుల జాబితాను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మునిసిపల్ కార్పొరేషన్లకు నామినీలు: విజయనగరం-కోలగట్ల శ్రావణి, విశాఖపట్నం-వరుదు కళ్యాణి, ఏలూరు-గంటా మోహన్ రావు, మచిలీపట్నం-లంక జ్యోతి, ఒంగోలు-కుప్పం ప్రసాద్, నెల్లూరు-ఆనం విజయ్ కుమార్, కడప-బండి దీప్తి రెడ్డి.
మహిళా అధికారిపై బూతులతో రెచ్చిపోయిన ఐఏఎస్ అధికారి
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తన కింద పని చేస్తున్న ఓ మహిళా అధికారిపై బూతులతో రెచ్చిపోయారు. అధికారి వర్చువల్ సమావేశంలో బూతు పురాణం అందుకున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి తొలగిస్తానని బెదిరించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.
Madanapalle: ప్రైవేట్ లాడ్జిలో భార్యను చంపిన భర్త.. పోలీసుల ఎదుట హాజరు
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో తన భార్యను హత్య చేసిన 30 ఏళ్ల వ్యక్తి, గురువారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడు నవీద్ బాషా, తన భార్య రూబియా తాజ్ (28)పై బీర్ బాటిల్తో దాడి చేసి, ఆ తర్వాత పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోశాడని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అతను పోలీస్ స్టేషన్కు వెళ్లి, తానే ఆమెను చంపినట్లు అధికారులకు తెలిపాడు.
విశాఖపట్నం, విజయనగరం నగరాలకు వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థులు వీరే..
విశాఖపట్నం, విజయనగరం నగరాలకు తమ మేయర్ అభ్యర్థులను వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. విశాఖపట్నం నుంచి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పోటీ చేయనుండగా, విజయనగరం నుంచి మాజీ ఎమ్మెల్యే, మంత్రి కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె కోలగట్ల శ్రావణి మేయర్ పదవికి పోటీ పడనున్నారు. వరుదు కళ్యాణి 2021లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ప్రస్తుతం ఆమె వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె అగ్రికల్చర్లో బీఎస్సీ పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
లేటెస్ట్
శరన్నవరాత్రులు.. ఆరవ రోజు కాత్యాయనీ పూజ.. మంత్ర పఠనం ఎలా?
శరన్నవరాత్రుల్లో ఆరో రోజు దుర్గాదేవి ఆరవ రూపమైన శ్రీ కాత్యాయనీ దేవిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. దుష్టసంహారం చేస్తూ ధర్మాన్ని నిలబెట్టే శక్తిస్వరూపిణిగా అమ్మవారు పూజలందుకుంటారు. భక్తుల జీవితంలోని అడ్డంకులు, కష్టాలు తొలగిపోయి శాంతి, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని పూజిస్తారు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల జీవితంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
16-10-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు...?
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని స్వీకరించే ముందు పూర్తి వివరాలను తెలుసుకుని ముందుకు సాగాలి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. ఆదాయ మార్గాలు మెరుగుపడే అవకాశం ఉంది. పెద్ద నిర్ణయాల్లో తొందరపడకుండా అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవాలి.
కనకదుర్గమ్మకు రూ.75లక్షల బంగారు కిరీటం.. ఎస్వీ గో-సంరక్షణ కేంద్రానికి ఐదు గోవులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఒక భక్తుడు గురువారం నాడు సుమారు రూ. 75 లక్షల విలువైన, 494 గ్రాముల బరువున్న బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె. దుర్గ శ్రీనివాస్ అనే భక్తుడు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రంగురాళ్లతో పొదిగిన ఈ బంగారు కిరీటాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.కె. సీనా నాయక్, దసరా ఉత్సవాల ప్రధాన అధికారి వి. త్రినాథ్ రావు కలిసి ఈ కానుకను స్వీకరించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున, అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. గరుడ సేవ.. టూవీలర్స్పై నిషేధం
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన గరుడ వాహన సేవ శుక్రవారం (అక్టోబర్ 16) సాయంత్రం 6:30 గంటలకు నిర్వహించబడుతుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని, రెండు రోజుల పాటు ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు.
నవరాత్రులు 2026: నవరాత్రుల్లో శ్రీ దుర్గా మంత్రాన్ని ఏ వేళలో పఠించాలంటే?
సాధారణంగా దైవారాధనలో మంత్రాలను ఉచ్ఛరించడం చాలా ముఖ్యమైన ఆచారంగా భావించబడుతుంది. ఆయా దేవతలకు సంబంధించిన మంత్రాలను పద్ధతి ప్రకారం ఉచ్ఛరించి, సరైన పద్ధతిలో పూజిస్తే ఆ దేవత అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. మంత్రాలను ఎన్నిసార్లు ఉచ్ఛరిస్తున్నాం, ఎక్కడి నుండి ఉచ్ఛరిస్తున్నాం, ఏ సమయంలో, ఏ దిశగా కూర్చుని ఉచ్ఛరిస్తున్నాం అనే దానిపై దాని ఫలితాలు మారుతాయని చెబుతారు.
Home
Horoscope
Shorts
Photos
Videos