Astrology Zodiac Gemini Hom.htm

Notifications

మిధునం మిధునం
గృహం మరియు కుటుంబం

వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యల లెక్కలో చూస్తుంటారు. ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది. అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోరు. కుటుంబ సభ్యలకు ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటారో అదేవిధంగా ఇతరుల పట్ల వ్యవహరిస్తారు.

ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని

కదులుతున్న రైలులో యువకుడిపై హిజ్రాలు దాడి, అసభ్యంగా చూపిస్తూ వీడియో

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం స్నేహసంబంధాలు బలపడతాయి. లక్ష్యం నెరవేరుతుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. బుధవారం నాడు ముఖ్యుల ఇంటర్వ్యూ వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. తరుచూ సన్నిహితులతో సంభాషిస్తుంటారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకం చేపడతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.