''ఎవడు'' కోసం బ్యాంకాక్‌కు రామ్ చరణ్, శ్రుతి హాసన్
WD
అక్కడ కొన్ని కీలక దృశ్యాలు యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించనున్నారు. ఇటీవలే శ్రుతిహాసన్, రామ్ చరణ్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఎమీజాక్సన్ కూడా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.