0

యూ సిల్లీ, ఇప్పుడవన్నీ ఎందుకని వెళ్లిపోయింది... ఏం చేయాలి?

మంగళవారం,అక్టోబరు 15, 2019
0
1
అబ్బాయిలను చూస్తే కొంతమంది అమ్మాయిలు వణికిపోతారు ఎందుకు? వారితో మాట్లాడేందుకు, కలిసి తిరేగేందుకు, సాన్నిహిత్యం పెంచుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపరు చాలామంది అమ్మాయిలు.
1
2

ఏంటో ఈ జీవితం అంటుంటారు... ఎందుకిలా?

సోమవారం,సెప్టెంబరు 30, 2019
విసుగు పుడుతోందనీ, ఏంటో ఈ జీవితం అంటుంటారు చాలామంది. ఇది మీ మనసుకు సంబంధించినది, ఎందుకంటే నిన్నా, మొన్నా జరిగిన సంఘటనల తాలూకు జ్ఞాపకాలు మీ మనులోనే ఉండిపోతాయి.
2
3
జీవితంలో ఎన్నో రకాలైన ఒత్తిళ్లకు లోనవుతుంటాడు మానవుడు. రోజువారీ జీవన ప్రయాణంలో అందరూ వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నవారే. ఐతే కొందరు మాత్రం వీటిని భూతద్దంలో పెట్టి చూసి తీవ్ర మానసిక వేదనకు గురై ఇక తనువు చాలించాలని అనుకుంటారు.
3
4
మంచి చేస్తే మంచే జరుగుతుందంటారు. మీ జీవితంలో ఎదురైన మంచి అనుభవాలను, సంతోషం కలిగించిన సంఘటనలను ఎప్పుడైనా నెమరేసుకుంటున్నారా? కష్టాల్లో ఉన్న స్నేహితులకు, బంధువులకు సహాయం చేసిన ఉదంతాలను గానీ మీకు ఇతరులు చేసిన మేలును గానీ తలచుకుంటున్నారా?
4
4
5
చాలా మంది యువకులు శృంగారంపై పెద్దగా ఆసక్తి చూపించరు. యుక్త వయసులో ఉండేవారు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇక పెళ్లైన భర్తల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మాయిలు, మహిళల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంటుంది. దీనికి కారణాలను శృంగార వైద్య ...
5
6
చాలా మంది యువకులను అంగ స్తంభన సమస్య వేధిస్తూ ఉంటుంది. బయట మాత్రం గంభీర్యంగా మాట్లాడే యువకులు.. పడక గదిలోకి వెళ్లగానే తుస్మంటూ ఆరిపోతున్నారు. ముఖ్యంగా, అమ్మాయిని తాకగానే వారి శరీరమంతా ఏదో నీరసం ఆవహించినట్టు ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుంతో వారికి ...
6
7
మా జాతకాలు ఏమయినా కలవలేదేమోనని నాకు డౌటుగా ఉంది. పెళ్లయిన దగ్గర్నుంచి పాము-ముంగిసలా కొట్టుకుంటున్నాం. అంటే... దెబ్బలాట కాదు. పోట్లాట. చిన్నచిన్న విషయాలకే ఆయన నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు.
7
8
హోమోసెక్సువల్ టెండెన్సీ. ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే అది విపరీతమైన ఆలోచనా విధానమే. మనిషి పుట్టి పెరిగేటప్పుడు తను ఏ సొసైటీలోనున్నది అర్థం చేసుకుంటాడు. అలాగే ఆ సొసైటీ ద్వారా ఏది మంచిది, ఏది చెడు అన్న విచక్షణా జ్ఞానం నేర్చుకుంటాడు మనిషి.
8
8
9
బోయ్ ఫ్రెండ్ లేదా క్లోజ్ ఫ్రెండ్ సదరు మహిళపై జోకులు లేదా గాసిప్స్ పుట్టిస్తారంటే నమ్మలేం కదూ. కానీ ఇది నిజంగా నిజం. అసు ఈ గాసిప్స్ వారిపై ఎందుకు పుట్టిస్తారు... ప్రేమతోనా లేదంటే ద్వేషంతోనా? ఇలాంటి వాటిని తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.
9
10
చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిలంటే బెరుకు ఉంటుంది. సాధ్యమైనంత వరకు వారితో మాట్లాడేందుకు, కలిసి తిరేగేందుకు, సాన్నిహిత్యం పెంచుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా చిన్న వయస్సు నుంచి అబ్బాయిల పట్ల వారికి ఏహ్యభావం ...
10
11
నేను కాలేజీ చదివే రోజుల్లో నా క్లాస్‌లో చదివే అమ్మాయి నాతో చనువుగా ఉండేది. ఫైనల్ ఇయర్ చదివేటపుడు ఇక కాలేజీ నుంచి వెళ్తామనగా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆమె ప్రపోజల్‌ను అప్పుడు తిరస్కరించా. ఇపుడు ఆమె ఓ మంచి కంపెనీలో స్థిరపడింది.
11
12
నాకు పెళ్ళయి 7 సంవత్సరాలు అయింది. ఒక పాప కూడా. నేను నా భార్య, పాప చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాం. అలాంటిది 5 నెలలు నుంచి చాలా మార్పు వచ్చింది ఆవిడలో.
12
13
నాలుగేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాను. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నా. నాకిప్పుడు 40 ఏళ్లు. ఇటీవల మా ఆఫీసులో 25 ఏళ్ల అమ్మాయి ఉద్యోగానికి చేరింది. చాలా అందంగా ఉంటుంది.
13
14
మేమిద్దరం ప్రేమికులం. ప్రేమించుకునేటపుడు ఆయనకు నా దట్టమైన కేశాలంటే ఎంతో ఇష్టపడేవారు. మా ప్రేమ పెళ్లికి దారితీసింది. పెళ్లయిన తర్వాత తానే జడ వేయాలని ఒట్టు కూడా వేయించుకున్నాడు.
14
15

పాములా మనిషి పగబడితే ఏమవుతుంది..?

గురువారం,ఏప్రియల్ 4, 2019
కోపానికి పుట్టిన బిడ్డ పగ. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే పగ ఉన్న మనిషిని పాము ఉన్న ఇంటితో పోల్చాడు కవి తిక్కన మహాభారతంలో. ఎందుకంటే మనస్సులో ఎవరిమీదైనా పగ ఉంటే వారు స్థిమితంగా ఉండలేరు.
15
16
మన జీవిత భాగస్వామి దగ్గర ఏ విషయమైనా ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పుకుంటాము. ఇందుకు కారణంగా మనకు వారిపై ఉండే నమ్మకం. కానీ ఈ నమ్మకం ముసుగులో కొంతమంది మోసాలకు పాల్పడుతుంటారు. అలాంటివారిని ముందుగానే గుర్తిస్తే, మనకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. ఎలా ...
16
17
టీనేజ్‌లో అబ్బాయిలకు కంటి మీద కునుకు లేకుండా ఉందంటే అందుకు కారణం అమ్మాయిలేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మగవాళ్ళ చూపును బట్టి వాళ్ళు తమ నుంచి ఏం ఆశిస్తున్నారో తమతో ఎటువంటి సంబంధం కోరుకుంటున్నారో మగువలు ఇట్టే పసిగట్టేస్తారట.
17
18
ఆమెను నేను ఎంతగానో ప్రేమించాను. ఆమె నా జీవత భాగస్వామి కాకపోతే చచ్చిపోయేంత ప్రేమ. కానీ అనుకోకుండా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆమె వేరొకరిని పెళ్లాడింది. ఇందుకుగాను నన్ను ఒప్పించింది. తనను మరిచిపొమ్మని బతిమాలింది.
18
19
కొన్ని అనుకోని కారణాల వల్ల నా ప్రేయసిని కాక మరో అమ్మాయిని పెళ్లాడాను. పెళ్లయి 5 ఏళ్లు గడిచింది. మొన్నీమధ్య ఊరెళుతుంటే నా ప్రేయసి కనబడింది.
19