సంబంధిత వార్తలు
- కొవిడ్ సమయంలో దీర్ఘకాలిక మానసిక ఆరోగ్య పరిణామాలు ఏమిటి?
- కరోనా నుంచి కోలుకున్నాక కొత్త రుగ్మతలు...
- మాస్క్ లేకుండా రైలెక్కిన ప్రయాణికుడు.. అరెస్టు చేసి మెంటల్ ఆస్పత్రికి తరలింపు...
- కోవిడ్ 19: మానసిక ఆరోగ్య ఆవశ్యకతను తెలిపేందుకు చోప్రా ఫౌండేషన్‌తో చేతులు కలిపిన హిందుజా ఫౌండేషన్
- లావుగా వున్నవారికి బుర్ర సరిగా పనిచేయదా? ఊబకాయానికి మానసిక ఆరోగ్యానికి లింక్ వుందా?
అది మీరు వద్దని అనుకున్నా వదలలేరు, ఏంటది?
బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ నాలుగు దశల్లో ముఖ్యమైనది యవ్వనం. యవ్వనంలో ఉన్నప్పుడు ఆడ మగల మధ్యలో ఏర్పడే ఆకర్షణ మీరు వద్దని అనుకున్నా వదలలేరు. అది సృష్టిధర్మం. అది సరైందా కాదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. పాశ్చాత్య దేశాలలో స్వతంత్రమైన శృంగారాన్ని పాటిస్తుంటారు.
కుటుంబం, కట్టుబాట్లు అనే సమస్యల్లో ఇరుక్కుపోకుండా సంతోషంగా జీవించాలనుకుంటున్నారు. యవ్వనంలో ఉన్నప్పుడు అది ఒక మధురానుభూతిగా ఉంటుంది. కాని వృద్ధాప్యంలో నిజమైన ఆత్మీయులు లేకుండా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
బాధ్యతారహితంగా కాకుండా శృంగారానికి ప్రేరేపితులైన, అనుభవించి వదిలేసిన, ఒక వారసత్వమే గుర్తింపులేని అనాథలుగా పుడుతున్నారు. శరీర పరమైన ఆశలను దాటి ఒక జీవితముందని మరిచిపోవద్దు. అతి శృంగారం ఆపద, అందుకని శృంగారము లేకుండా జీవించడం కూడా ఆపదే.
బాధ్యత, పట్టుదల, కోరికలు ఇవి లేకుండా అసలు సంతోషమే లేదు. మీ జీవితం పక్కదారి పట్టకుండా ఈ మూడింటికే స్థానం ఇవ్వండి.
తర్వాతి కథనం
