Friday, 12 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Retro2017
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 12 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
2017 రౌండప్
చిరంజీవి కెరీర్లోనే రూ.150 కోట్ల చిత్రం : 2017 టాలీవుడ్ హిట్స్ అండ్ ఫట్స్
Tuesday,December 26, 2017
2017 చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిదంటున్న అల్లరి నరేష్... ఎందుకు..?
2017 'బాహుబలి' నామ సంవత్సరం... ఎందుకో తెలుసా?
2017: భారతదేశ ప్రజలను బాధించిన ఆ సంఘటనలు...
next news
టాలీవుడ్ లేటెస్ట్
వేదన్, రాజ్‌మోహన్ భేటీపై చిన్మయి ఫైర్.. విజయ్ సర్కారు డీఎంకేకు భిన్నంగా..? (video)
సింగర్ చిన్మయి మళ్లీ తెరపైకి వచ్చింది. సమాజంలో బాధితులైన మహిళలకు ఎలాంటి మద్దతు లభించడం లేదని.. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషులు మాత్రం హీరోలు, నాయకులుగా చూపిస్తూ పెద్దపీట వేస్తున్నారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆపాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఇందుకు ఒక ఘటనను తెరపైకి తెచ్చారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'పెద్ది'ని తొక్కేయడానికి కొందరు కావాలనే ప్లాన్డ్ నెగిటివిటీ ప్రచారం : జగపతిబాబు ఫైర్
రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'పెద్ది'. బుచ్చిబాబు సాన దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో నటుడు జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌లు ముఖ్య పాత్రలను పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం. జూన్ 4వ తేదీన విడుదైన ఈ చిత్రం వారం రోజుల్లో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ చిత్రం సక్సెస్‌పై విపరీతమైన నెగెటివిటీ సాగింది. దీనిపై నటుడు జగపతిబాబు తీవ్రంగా మండిపడ్డారు.
బాత్రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ -షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య ఆత్మహత్య
షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య ఆత్మహత్య సంచలనం సృష్టించింది. సినిమాల్లో నటించాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ నగరానికి వచ్చిన అమూల్య కామాంధుల బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జరిగిన పది రోజులు గడుస్తున్నా నిందితులపై సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమూల్య శ్రీకి సంబంధించిన కొన్ని వ్యక్తిగత బాత్రూమ్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారు. ఆ వీడియోలను చూపించి గత ఆరు నెలలుగా ఆమెను తీవ్ర నరకయాతనకు గురిచేశారు.
చివరి శ్వాస వరకు చేయి వీడొద్దని మాటిచ్చుకున్నాం... : భర్తకు పూర్ణ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ నటి, యాంకర్ షామ్నా కాసిం అలియాస్ పూర్ణ తన భర్త షానిద్ ఆసిఫ్ అలీ నుంచి ఉద్దేసించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తమ వివాహ వార్షికోత్సవ వేడుకల శుభాకాంక్షలను తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. ప్రేమ అనే పదం కంటే గొప్ప అనుభూతిని ఆయన పట్ల కలిగివున్నట్టు తెలిపింది. ఈ దంపతుల అన్యోన్యతను చాటి చెబుతూ ఆమె చేసిన ఓ పోస్ట్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది.
రాజకీయ జర్నీ చేయాలనివుంది.. మీ అభిప్రాయాన్ని చెప్పండి : రాఘవ లారెన్స్ (వీడియో)
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ప్రజల అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు తన ఎక్స్ వేదికగా ఆయన శుక్రవారం ఈ వీడియోను రిలీజ్ చేశారు. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తే తాను రాజకీయ ప్రయాణం చేస్తానని, లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటానని పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos