ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (13:26 IST)

కేరళ స్టైల్‌లో చీరలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్

Jhanvi Kapoor
Jhanvi Kapoor
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ బామ్మ.. దక్షిణాది భాషల్లోనూ నటించేందుకు సిద్ధం అవుతోంది. 
 
అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను పోస్ట్ చేసే జాన్వీ కపూర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్ పహారీతో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 
 
తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది జాన్వీ కపూర్. ఈ ఫోటోలు కాస్త ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో కేరళ స్టైల్‌లో చీరలో కనిపించింది. చీరలో ఆమె అందాలు కుర్రకారును కట్టిపడేస్తున్నాయి. 


Jhanvi Kapoor
Jhanvi Kapoor