శుక్రవారం, 14 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (13:19 IST)

బిపాసా బసుపై అలాంటి కామెంట్స్ చేసిన కేఆర్‌కే.. ఏం మాటలు బాబోయ్!

బిపాసా బసుపై చేసిన కాంట్రవర్సీ కామెంట్స్‌తో  బాలీవుడ్ యాక్టర్, క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్ మరోసారి తెరపైకి వచ్చాడు. సల్మాన్ ఖాన్, కపిల్ శర్మ వంటి బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసి మాట్లాడే కేఆర్‌కే.. అమెరికన్ స్టార్ కిమ్ కర్దాషియన్ కన్నా బాలీవుడ్ భామలు పెద్ద పిరుదులను కలిగివున్నారని, బిపాసా వక్షోజాలు బొప్పాయి సైజ్ మించిపోయాయని ట్వీట్ చేశాడు.
 
అంతటితో ఆగకుండా బిపాసా 'జోడీ బ్రేకర్స్' పాటలో తన బూబ్స్ కదిలించడం చూస్తే పిచ్చివాడిని అవుతానంటూ మరింత రెచ్చగొట్టే కామెంట్స్ చేశాడు. 
 
అయితే ఈ ట్వీట్స్‌కు స్పందించకుండా బిపాసా తన గౌరవాన్ని నిలబెట్టుకోగా.. ఆమె అభిమానులు మాత్రం అతనిపై బూతు పురాణంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.