టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సమంత నటిస్తోంది. అయితే మయోసైటిస్ కారణంగా ఈ సినిమాకు సమంత దూరమైందని టాక్ వస్తోంది. ఈ వార్తలకు సమంత చెక్ పెట్టింది. ఖుషికి తాను దూరం కాలేదని స్పష్టం చేసింది. అంతేగాకుండా తాను విదేశాల్లో మయాసైటిస్‌కు చికిత్స తీసుకోవట్లేదని తేల్చి చెప్పేసింది. అవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం సమంత...