ప్రజలు అప్రమత్తంగా వుండాలిః బాలకృష్ణ
Balakrishna mask
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి , కొవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు దరిస్తూ జాగ్రత్తలు వహించాలి..అంటూ పోస్ట్ చేశాడు. ఆయన మాస్క్ ధరించడమేకాకుండా తన వెనుకలా వున్న వారు కూడా ఎలా మాస్క్‌లతో బయటకు వస్తున్నారో చూపించాడు. బసవతారకం ఆసుపత్రిని ఇలా చుట్టేసి వచ్చారు.
ఇక తాజాగా నందమూరి బాలకష్ణ నటించిన అఖండ సినిమా టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో ఆయన పలికిన డైలాగ్‌లు, యాక్షన్ సీన్స్ బోయపాటి శ్రీను మార్క్‌ను మరోసారి గుర్తు చేశాయి. మరి ఈ అఖండుడు ఎప్పుడు రిలీజ్ అవుతాడో చూడాలి.
