దినఫలం

మేషం :- వృత్తి వ్యాపారస్తులకు నూతన ఆలోచనలు స్ఫురించగలవు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి కలిసి వచ్చేకాలం. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ధనం...Read More
వృషభం :- కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. దూరప్రయాణాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో విభేదాలు తలెత్తుతాయి....Read More
మిథునం :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక రంగంలో వారికి విద్యుత్...Read More
కర్కాటకం :- మిమ్మల్ని అశూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహాయం అర్ధించవచ్చు జాగ్రత్త వహించండి. సంగీత సాహిత్య...Read More
సింహం :- కళారంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. తీర్థియాత్రలు, దూరప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో...Read More
కన్య :- ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం క్షేమదాయకం. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. అధ్మాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది....Read More
తుల :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. వస్త్ర, బంగారం, వెండి, ఫాన్సీ వ్యాపారులకు సంతృప్తికానవస్తుంది. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలుతలెత్తే ఆస్కారం ఉంది...Read More
వృశ్చికం :- కొంతమందిమిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందడానికి యత్నిస్తారు. కాంట్రాక్టర్లు నిర్మాణ పసులు చురుకుగా సాగటంతో ఒకింత మనశ్శాంతి పొందుతారు. భాగస్వామ్యుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు...Read More
ధనస్సు :- శత్రువులు మిత్రులుగా మారి సహయ సహకారాలు అందిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు మందకొడిగా వుంటుంది. విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువుల...Read More
మకరం :- స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. కొంతమంది మీ నుండి ధనసహాయం అర్థిస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఏదైనా ఆకస్మికంగా అమ్మే...Read More
కుంభం :- బంధువర్గాల నుండి విమర్శలు మాటపట్టింపులు ఎదురయ్యే అవకాశం ఉంది మెళకువ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాలు వెళ్ళే యత్నాలలో సఫలీకృతులవుతారు. ప్రముఖుల కలయికతో మీ...Read More
మీనం :- మీ సంతానం అతిగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. స్టేషనరీ,...Read More

అన్నీ చూడండి

అల్యూమినియం ఫ్యాక్టరీలో సరిపోదా శనివారం  హ్యుజ్ క్లైమాక్స్ షూటింగ్

అల్యూమినియం ఫ్యాక్టరీలో సరిపోదా శనివారం హ్యుజ్ క్లైమాక్స్ షూటింగ్

నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోద శనివారం'లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్‌తో కూడిన యూనిక్ అడ్వంచర్ ని భారీ కాన్వాస్‌పై హై బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో దాడి - video

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో దాడి - video

చంద్రగిరి టిడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో దాడి జరిగింది. పద్మావతి విశ్వవిద్యాలయంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన సందర్శించి తిరగి వస్తుండగా, అధికార వైకాపా కార్యకర్తలు ఈ దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన స్పృహతప్పి పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ఏపీలో సోమవారం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని పోటీ చేయగా, వైకాపా నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేశారు. అయితే, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన తిరిగి వెళుతుండగా వైకాపా కార్యకర్తు దాడికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వుందా?