శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By శ్రీ
Last Modified: శనివారం, 16 మార్చి 2019 (21:44 IST)

అసెంబ్లీ ఎన్నికల హీట్... 126 స్థానాలకు తెదేపా అభ్యర్థుల ఖరారు, లిస్ట్ ఇదే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో జిల్లాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు. ఖరారు సీట్లు - 126, పెండింగ్ సీట్లు - 49.
 
అనంతపురం-14 
1. అనంతపురం సిటీ- 
2. హిందూపురం- నందమూరి బాలకృష్ణ 
3.  పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి.
4. పెనుగొండ- బి.కె.పార్థసారధి   
5. రాయదుర్గం-
6. రాప్తాడు- పరిటాల శ్రీరామ్ 
7. ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ
8. తాడిపత్రి-
9. మడకశిర- 
10. ఉరవకొండ-
11. కదిరి 
12. కళ్యాణ దుర్గం
13.గుంతకల్లు  
14. సింగనమల‌
 
కర్నూల్- 14 
1. ఆళ్లగడ్డ- అఖిల ప్రియ.  
2. పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు.
3.  డోన్‌- కేఈ ప్రతాప్‌  
4.  పాణ్యం- గౌరు చరితా రెడ్డి. 
5. బనగానపల్లె-
6. మంత్రాలయం - తిక్కారెడ్డి.
7. ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి.
8. శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి.
9. ఆలూరు - సుజాతమ్మ
10. నంద్యాల
11. కర్నూలు అర్బన్.
12. నందికొట్కూరు.  
13. కొడుమూరు.
14. ఆదోని- మీనాక్షి నాయుడు
 
కడప-10 
1. పులివెందుల- సతీష్ రెడ్డి.  
2. రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు
3. రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి
4. కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి.
5. మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్.  
6. జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి.
7.  రైల్వే కోడూరు-
8. కడప.
9. బద్వేలు- ఓబులాపురం రాజశేఖర్
10. ప్రొద్దుటూరు.
 
చిత్తూరు-14 
1. కుప్పం- నారా చంద్రబాబునాయుడు.  
2. పలమనేరు- అమర్నాథ్‌రెడ్డి  
3. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి.
4. పుంగనూరు- అనీషా రెడ్డి.
5. చంద్రగిరి- పులవర్తి నాని.
6. చిత్తూరు-
7. తిరుప‌తి- సుగుణమ్మ
8. మదనపల్లె
9.నగరి - గాలి భాను ప్రకాష్
10. పూతలపట్టు.
11. సత్యవేడు.
12. తంబళ్లపల్లి
13. శ్రీకాళహస్తి- బొజ్జల సుదీర్ రెడ్డి
14. గంగాధర 
 
నెల్లూరు- 10
1. సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి    
2.  నెల్లూరు అర్బన్ -నారాయణ   
3. నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడ్డి
4. వెంకటగిరి -
5. కావలి -
6. గూడూరు- పాశం సునీల్  
7. ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య
8. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
9. ఉదయగిరి.
10 సూళ్లురు పేట.
 
ప్రకాశం-12
1. ఒంగోలు-దామచర్ల జనార్దన్
2. అద్దంకి-గొట్టిపాటి ర‌వికుమార్ 
3. దర్శి-
4. పర్చూరు- ఏలూరు సాంబశివరావు.
5.  గిద్దలూరు-అశోక్ రెడ్డి
6. కొండెపి-బాల వీరాంజనేయ స్వామి.
7. చీరాల- కరణం బాలకృష్ణ మూర్తి
8. కందుకూరు- పోతుల రామారావు
9. మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి  
10. కనిగిరి - 
11. ఎర్రగొండపాలెం-బుధాల అజిత రావు
12. సంతనూతలపాడు- విజయ్ కుమార్
 
గుంటూరు-17
1. సత్తెనపల్లి- కోడెల శివప్రసాద్
2. చిలకలూరిపేట- పత్తిపాటి పుల్లారావు  
3. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
4. తెనాలి- ఆలపాటి రాజా.
5. గురజాల- యరపతినేని శ్రీనివాస్ 
6. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్  
7. వినుకొండ- జీవీ ఆంజనేయులు.
8. పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్.
9. వేమూరు- నక్కా ఆనందబాబు.
10. మంగళగిరి- నారా లోకేష్
11. గుంటూర్-ఈస్ట్- మొహమ్మద్ నజీర్
12. గుంటూర్-వెస్ట్- మద్దాల గిరి
13. తాడికొండ -శ్రీరామ్ మాల్యాద్రి
14. బాపట్ల 
15. పత్తిపాడు- డొక్కా మాణిక్య ప్రసాద్
16. నరసరావుపేట.
17. మాచర్ల.
 
కృష్ణా-16
1. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్
2. విజయవాడ సెంట్రల్- బోండా ఉమా.
3. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్.
4. మైలవరం-దేవినేని ఉమ. 
5. బందరు -కొల్లు రవీంద్ర.   
6. గన్నవరం- వల్లభనేని వంశీ
7. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య.
8. పెనమలూరు-బోడె ప్రసాద్.
9. నందిగామ- తంగిరాల సౌమ్య.
10. అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్. 
11. గుడివాడ -దేవినేని అవినాష్.
12. తిరువూరు - జవహర్
13. కైకలూరు - జయ మంగళ వెంకటరమణ
14. నూజివీడు- ముద్రబోయిన వెంకటేశ్వరరావు
15. పామర్రు.
16. పెడన
 
పశ్చిమ గోదావరి - 15
1. ఏలూరు- బడేటి బుజ్జి
2. ఆచంట- పితాని స‌త్య‌నారాయ‌ణ     
3. పాలకొల్లు- రామా నాయుడు 
4. నర్సాపురం
5. దెందులూరు- చింతమనేని
6. తాడేపల్లి గూడెం - ఈలి నాని 
7. తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
8. ఉంగుటూరు-
9. భీమవరం- పులపర్తి రామాంజనేయులు.
10. ఉండి- శివరామరాజు
11. చింతలపూడి - కర్రా రాజారావు
12. కొవ్వూరు - అనిత
13. పోలవరం.   
14. గోపాలపురం.    
15. నిడదవోలు
 
తూర్పు గోదావరి-19
1. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు
2. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ.
3. పెద్దాపురం- చినరాజప్ప.
4. తుని- యనమల కృష్ణుడు.
5. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు.
6. పత్తిపాడు- వరుపుల రాజా 
7. పిఠాపురం- 
8. రాజానగరం -  పెందుర్తి వెంకటేష్
9. రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
10. అనపర్తి - రామకృష్ణరెడ్డి
11. మండపేట - జోగేశ్వరరావు
12. రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
13. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు
14. కొత్తపేట- బండారు సత్యానందరావు
15. ముమ్మిడివరం -దాట్ల సుబ్బరాజు
16. రాజమండ్రి అర్బన్ - ఆదిరెడ్డి భవాని
17. పి.గన్నవరం
18. అమలాపురం
19. రంపచోడవరం
 
విశాఖ పట్టణం; 15 స్థానాలు
1. విశాఖపట్నం తూర్పు-  వెలగపూడి రామకృష్ణ 
2. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్ 
3. విశాఖపట్నం పశ్చిమం- నాయుడు
4. నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు. 
5. అరకు- కిడారి శ్రావ‌ణ్ 
6. యలమంచిలి- పంచకర్ల రమేష్‌
7. గాజువాక-
8. పెందుర్తి -
9. పాడేరు- గిడ్డి ఈశ్వరీ.
10. విశాఖ నార్త్- గంటా శ్రీనివాసరావు 
11. భీమిలి.  
12. అనకాపల్లి 
13. చోడవరం.
 
విజయనగరం - 9స్థానాలు. 
1. బొబ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు.
2.  సాలూరు-భాంజ్ దేవ్.
3. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి. 
4. విజయనగరం.  
5. గజపతి నగరం-కె.ఏ నాయుడు
6. నెల్లిమర్ల. 
7. చీపురుపల్లి.
8. పార్వతీపురం-బొబ్బిలి చిరంజీవులు
9. కురుపాం-జనార్దన్ దటరాజ్
 
శ్రీకాకుళం జిల్లా -10 స్థానాలు
1.  శ్రీకాకుళం - గుండా లక్ష్మీ దేవి     
2.  ఎచ్చెర్ల - కళా వెంకట్రావు  
3.  టెక్కలి - అచ్చెన్నాయుడు 
4. ఆముదాలవలస - కూన రవికుమార్ 
5. నరసన్నపేట - రమణమూర్తి
6. పలాస -  గౌతు శిరీష
7. రాజాo - కొండ్రు మురళి 
8. ఇచ్చాపురం- బెందాళం అశోక్
9. పాతపట్నం - కలమ వెంకటరమణ
10. పాలకొండ.