విజయవాడలో 8వేల మందికి ఈసారి చేతికి రాలేదు. ఇంటింటికీ వచ్చిన వలంటీర్లు జాబితా చూసి పింఛన్ పెండింగ్‌లో ఉందని చెప్పారు. రేషన్ బియ్యం వచ్చే నెల వస్తాయో రావో చెప్పలేమన్న సందేహాన్ని లబ్ధిదారుల ముందుంచి వెళ్లిపోయారు. ఇదే ఇప్పుడు వాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. భోజనం ముందు కూర్చున్నా మనస్సు పూర్తిగా నాలుగు ముద్దలు మింగలేని పరిస్థితి. నగర పరిధిలో మొత్తం 8 వేల పింఛన్లు రద్దై పోయాయి....