శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (08:51 IST)

మంత్రి బొత్సకు కరోనా

మంత్రి బొత్స సత్యనారాయణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం రోజులుగా ఆయనకు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మూడు రోజులకు ముందు ఆర్టీపీసీఆర్ సెంటర్‌లో నెగిటివ్ అని తేలింది. బయటి కాంటాక్స్ట్ వల్ల తెలిస్తే ఇబ్బంది అని భావించి.. నెగిటివ్ వచ్చినా మూడు రోజులుగా బొత్స ఆస్పత్రిలోనే ఉంటున్నారు.

బుధవారం ఉదయం అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బొత్సకు కరోనా అని తెలియగానే ఆయన అభిమానులంతా తీవ్ర ఆందోళన చెందారు.