తిరుమలలో అద్భుతం... శివనామాలుగా మేఘాలు
moon
ఈ విభూతితో తీర్చిదిద్దిన శివనామాల మధ్య చంద్రుడు తెల్లని బొట్టులా దర్శనమిచ్చాడు. తిరుమల ఆలయ రక్షకుడు శివుడని మన పురాణాలు చెప్తున్న నేపథ్యంలో శివనామాల్లా మేఘాలు.. నామాల మధ్య తెల్లని బొట్టులా చంద్రుడు దర్శనమివ్వడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

