1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 మార్చి 2023 (18:34 IST)

ఇప్పటంలో కట్టడాల కూల్చివేతల ప్రారంభం

andhra pradesh map
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో కట్టడాల కూల్చివేతలు ప్రారంభమైంది. జేసీబీలతో 8 కట్టడాల కూల్చివేతలను చేపట్టారు. దీంతో ఇప్పటంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
రోడ్డు విస్తరణ పేరుతో గతంలోనే ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. అప్పట్లో ఈ అంశం వివాదాస్పదం అయ్యింది. 
 
తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పొలాలకు వెళ్లిన సమయంలో ఇంటి ప్రహరీ గోడలు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.