సంబంధిత వార్తలు
- యాపిల్ దీపావళి సేల్.. iPhone 16 సిరీస్పై రూ.5,000 తగ్గింపు
- తిరుమల శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్
- శ్రీవారి మెట్టుకు వెళ్లే కంట్రోల్ రూమ్ వద్ద చిరుతపులి - అధికారులు అప్రమత్తం
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఎఫెక్టు.. ప్రయాగ్ రాజ్ ఆలయ అధికారుల కీలక నిర్ణయం
- లడ్డూ ప్రసాదంలో గుట్కా ప్యాకెట్ ముక్క.. ఏంటిది గోవిందా?!
బెజవాడ కనకదుర్గమ్మకు కానుకగా వజ్రకిరీటం.. భారీ విలువైన ఆభరణాలు
Diamond Crown
వీరిలో ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సౌరబ్ గౌర్ సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించి... అమ్మవారికి కానుకగా అందజేశారు.
అలాగే కడపకు చెందిన సీఎం రాజేష్ అమ్మవారికి సూర్య, చంద్ర ఆభరణాలు సమర్పించారు. ఇంకా పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు దుర్గమ్మకు వజ్రాలతో పొదిగిన ముక్కుపుడక, నత్తు, బులకీ, కర్ణాభరణాలను కానుకగా ఇచ్చారు.
Bejawada
ఇదిలా వుంటే దుర్గమ్మకు శుక్రవారం నుంచి ఈ కిరీటాన్ని అలంకరించనున్నారు. దీని విలువు రూ.3 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు విజయవాడ దుర్గమ్మ ఇవాళ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు
