బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (20:07 IST)

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 382 వ రోజు శనివారం నిర్వహించారు.
  
మూడు  రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి  అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని,పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు.
 
ఈ నిరసన కార్యక్రమంలో లో రైతులు,కళ్ళం రాజశేఖర రెడ్డి, ముప్పేర సదాశివరావు,పఠాన్ జానీ ఖాన్, మన్నవ సాంబశివరావు,షేక్ సాబ్ జాన్ ,ఉయ్యురు శ్రీనుబాబు, ము ప్పేర  మాణిక్యాలరావు,పలగాని సుబ్బారావు,కళ్ళం శ్రీనివాసరెడ్డి,గుంటక సాంబిరెడ్డి, మన్నవ కృష్ణారావు,షేక్ ఎఱ్ఱపిరు,ముప్పేర సుబ్బారావు ముప్పేర సాంబశివరావు,కళ్ళం రామిరెడ్డి ,షేక్ ఖుద్దుస్ ,తదితరులు పాల్గొన్నారు.