1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. fire accident in vijayanagaram

విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం-30 ఇళ్లు అగ్నికి ఆహుతి

Vijayanagaram
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో హాహాకారాలు మిన్నుముట్టాయి. జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూరుకుల వీధిలో సుమారు 30 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. చుట్టుపక్కల ఇళ్లకు కూడా ఈ మంటలు వ్యాపిస్తుండటంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
 
ఈ మంటలకు ఇళ్లలో ఉండే గ్యాస్‌ సిలిండర్లు పేలుతున్నాయి. దీంతో మంటలు మరింత విజృంభిస్తున్నాయి. ఈ భయానక పరిస్థితులు చూసి భయంతో గ్రామస్థులంతా పరుగులు తీస్తున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ప్రైవేటు డిగ్రీ కళాశాలలను అధీనంలోకి తీసుకుంటున్నారా?