1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Jandare Janda Song

జెండర.. జెండర... జెండా... ఇది తెలుగోడి జెండా.. జనసేన స్పెషల్ సాంగ్ (ఆడియో)

Jandare Janda Song
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ పతాక ఔన్నత్యాన్ని తెలిపుతూ ఓ పాటను విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా శనివారం ఈ పాటను రిలీజ్ చేశారు. "జెండర.. జెండర.. జెండా.. ఇది తెలుగోడి జెండా.. తెలంగాణ గడ్డపై పాతిన ఈ జెండా... ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండదండా" అంటూ సాగుతుంది. పక్కా మాస్ బీట్‌తో అదరగొట్టేస్తున్న ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 
తర్వాతి కథనం
శోభనం ముగిసిన రోజు.. హ్యాపీగా వున్నావా? అని అడిగారు.. కన్యత్వ పరీక్షేనా?