Thursday, 28 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 28 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
దినఫలం
Today 26-09-2024 Daily Astrology
Written By
Last Updated :
Thursday, 26 September 2024 (10:04 IST)
26-09-2024 గురువారం దినఫలితాలు : బంధువుల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది...
Publish:
Thu, 26 Sep 2024 (04:00 IST)
Updated:
Thu, 26 Sep 2024 (10:04 IST)
google-news
About Writer
రామన్
తర్వాతి కథనం
శుక్రవారం.. శ్రీలక్ష్మికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే..?
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకు హాజరయ్యే భక్తుల కోసం, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) ఒక ప్రత్యేక ప్యాకేజీ పర్యటనను ప్రకటించింది. టీఎస్‌టీడీసీ విడుదల చేసిన పర్యటన బ్రోచర్ ప్రకారం, ఈ ప్యాకేజీలో 30 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఏసీ హైటెక్ స్లీపర్ బస్సులో ప్రయాణం ఉంటుంది. ఈ పర్యటనకు రుసుమును పెద్దలకు రూ. 3,600 గానూ, పిల్లలకు రూ. 2,880 గానూ నిర్ణయించారు. ఈ యాత్ర మొదటి రోజు రాత్రి సీఆర్వో బషీర్‌బాగ్, ఐఆర్వో యాత్రినివాస్ (సికింద్రాబాద్) నుండి ప్రారంభమవుతుంది. భక్తులు మరుసటి రోజు తెల్లవారుజామున కాళేశ్వరం చేరుకుంటారు.
సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం
ఆ ఇద్దరు నాయకులు హేమాహేమీలే. కర్నాటకలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ విజయానికి మూలకారకులు డీకె శివకుమార్ అని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆయనకే సీఎం పదవి ఇస్తారని కూడా అనుకున్నారు. ఐతే సిద్ధరామయ్య మాత్రం తన పట్టుతో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆ సమయంలోనే ఓ ఒప్పందం జరిగిందట. ఇద్దరు నేతలను కాంగ్రెస్ హైకమాండ్ పిలిచి ఐదేళ్ల పాలనా కాలంలో సిద్దరామయ్య రెండున్నరేళ్లు, డీకె శివకుమార్ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా వుంటారని రహస్య ఒప్పందం కుదిర్చారట. ఐతే అనుకున్నదానికంటే ఆరు నెలలు పాటు సిద్ధూ సీఎం కుర్చీని వదల్లేదు.
Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)
టీడీపీ మహానాడులో చోటుచేసుకున్న ఒక ఆసక్తికరమైన ఘట్టం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. ఈ కార్యక్రమం రెండవ రోజున, ప్రధాన వేదికపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన వర్షిణి అనే ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ కూర్చుని ఉండటం కనిపించారు. చంద్రబాబు ఆమెతో పలు నిమిషాల పాటు ఎంతో ఆప్యాయంగా సంభాషించడం ఆ దృశ్యాలలో కనిపించడంతో, అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఈ సంభాషణ అనంతరం వర్షిణి కూడా భావోద్వేగానికి లోనైనట్లు కనిపించింది.
15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లాడ్జిలో అత్యాచారం
ఖాజీపేటలోని ఒక లాడ్జిలో, దువ్వూరు మండలానికి చెందిన 15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితుడు ఈశ్వర్, ఆ బాలికను తప్పుడు హామీలతో మభ్యపెట్టి, ఖాజీపేటలోని ఒక లాడ్జికి తీసుకెళ్లాడని దువ్వూరు పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక, తీవ్ర రక్తస్రావంతో ఆ బాలిక ఇంటికి చేరుకుంది.
ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనున్న టీ-ఫైబర్ నెట్వర్క్
తెలంగాణలో పటిష్టమైన ఫైబర్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ టీ-ఫైబర్ నెట్వర్క్ త్వరలో రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనుంది. మొదటి దశలో, ప్రస్తుతం దెబ్బతిన్న నెట్వర్క్ మౌలిక సదుపాయాలతో బాధపడుతున్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేపట్టనున్నారు. సవరించిన భారత్‌నెట్ కార్యక్రమం కింద, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఆధునిక ఫైబర్ మౌలిక సదుపాయాలను ఉపయోగించి, ఈ గ్రామాలను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో సమానంగా అనుసంధానిస్తారు.
లేటెస్ట్
28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలతో తీరిక ఉండదు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భేషజాలకు పోవద్దు. పెద్దల సలహా తీసుకోండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. అవసరాలు వాయిదా చేసుకుంటారు. ఒత్తిడికి గురికావద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పసులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్తయత్నాలు మొదలెడతారు. మీ కృషి ఫలిస్తుంది.
మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?
పద్మిని ఏకాదశి ఈ ఏడాది విశేషం కానుంది. ఈ ఏడాదిలో ప్రస్తుతం అధిక జ్యేష్ఠ మాసం నడుస్తున్న సందర్భంగా పద్మిని ఏకాదశి 27న వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు. మూడేళ్లకి ఒకసారి వచ్చే ఈ అరుదైన ఏకాదశి భక్తులకు ఎంతో మంచి చేస్తుంది. శుభ ఫలితాలను అందిస్తుంది. ఇంకా దీనిని కమల ఏకాదశి లేదా పురుషోత్తమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని కొలిచే వారికి సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం.
27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారిపోతాయి. నిస్తేజానికి లోనవుతారు. చేబదుళ్లకు స్వీకరిస్తారు. సన్నిహితులు సాయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు మీ కష్టం ఫలిస్తుంది. వాహన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పొదుపు ధనం అందుకుంటారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. దంపతుల మధ్య స్తబ్ధత నెలకొంటుంది. కొత్త యత్నాలు మొదలు పెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. శుభకార్యానికి హాజరువుతారు.
Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది బక్రీద్ పండుగ ప్రభుత్వ సెలవు దినంగా మారింది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం పవిత్రమైన దుల్-హిజ్జా నెలవంక దర్శనం ఒక రోజు ఆలస్యం కావడంతో, మే 28, 2026 (గురువారం) సెలవు వర్తించేలా మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సెలవు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులకు వర్తించనుంది. చంద్రుని దర్శనం ఆధారంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలలో మాత్రం మనకంటే ఒక రోజు ముందుగానే, అంటే మే 27న (బుధవారం) బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు.
26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. మితంగా సంభాషించండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు అన్నివిధాలా అనుకూలమే. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు ధనసహాయం చేస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు.
Home
Horoscope
Shorts
Photos
Videos