నాగసూర్యం.కె-ఉయ్యూరు: మీరు విదియ మంగళవారం, వృశ్చిక లగ్నము, శ్రవణ నక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని లగ్నము నందు ఉండటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది. భాగ్య స్థానము నందు రవి, బుధులు ఉండటం వ్లల 2016 నందు మీరు మంచిమంచి సంస్థలలో స్థిరపడతారు. భార్య స్థానాధిపతి అయిన శుక్రుడు రాజ్యము నందు ఉండటం వల్ల మీకు వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు....