ఆరోగ్యంగా ఉన్నప్పుడే చాలా మంది రక్తదానం చేయడానికి అంగీకరిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, కొంతమంది అపోహలతో సరిగ్గా అర్థం చేసుకోకుండా రక్తదానం చేయడానికి సంకోచిస్తుంటారు. ఇలా రక్తదానంపై ఉన్న అపోహలు- వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం. అపోహ1: శాకాహారులు రక్తదానం చేయొద్దు శాకాఖాహారులు రక్తదానం చేయోద్దనే అపోహ చాలా మందిలో ఉంది. రక్తంలో అత్యంత ముఖ్యమైన పదార్థం ఐరన్. మాంసం తిననివారిలో ఐరన్ శాతం తక్కువగా ఉంటుంది....