సంబంధిత వార్తలు
- తన మల్టీవిటమిన్, ప్రోటీన్ పౌడర్ల శ్రేణి కోసం కాజల్ అగర్వాల్‌తో సెంట్రమ్ నూతన క్యాంపెయిన్
- వందేభారత్ ఏసీ స్లీపర్ కోచ్ ఎక్కితే ఇక విమానం ఎక్కరు
- జగన్ అక్రమాస్తుల కేసు : తెలంగాణ హైకోర్టు నోటీసు ... చిక్కులు తప్పవా?
- ఒక మహిళగా అటువంటి అజ్ఞానాన్ని చూడటంం భయంకరంగా ఉంది : స్మృతిపై కవిత ఫైర్
- ధోనీ జెర్సీ నెంబర్ 7 రిటైర్.. మహీకి అరుదైన గౌరవం
రూ.500లకే గ్యాస్ సిలిండర్.. కసరత్తు చేస్తోన్న తెలంగాణ సర్కారు
రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే దిశగా తెలంగాణ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం అమలు చేయాలని డిమాండ్. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500కు సిలిండర్లు అందిస్తారా? లేక తెల్ల రేషన్ కార్డులు మాత్రమే ఉన్న బీపీఎల్ వర్గాలకు మాత్రమే సిలిండర్ అందిస్తారా? అనే విషయంలో లబ్ధిదారుల ఎంపిక మొదట పూర్తి చేయాలి.
ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.960 రూపాయలు ఉంది. ఇది తరచుగా మారుతూ ఉంటుంది. అయితే నేరుగా గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు చెల్లించి, మిగతా డబ్బులు కస్టమర్లు చెల్లించేలా పథకం అమల్లోకి తీసుకొస్తుందా? ఇలా తీసుకురావాలనుకుంటే గ్యాస్ కంపెనీలు ఇందుకు సహకరిస్తాయా? అనే దానిపై కసరత్తు జరుగుతోంది.
తర్వాతి కథనం
